కీర్తన 21:2 - పవిత్ర బైబిల్2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు. మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. (సెలా.) အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతని హృదయవాంఛను నువ్వు మంజూరు చేశావు, అతని పెదాల్లోనుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించక మానలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అతని హృదయ కోరికను మీరు తీర్చారు అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అతని హృదయ కోరికను మీరు తీర్చారు అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా အခန်းကိုကြည့်ပါ။ |