సామెతలు 8:25 - పవిత్ర బైబిల్25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు, အခန်းကိုကြည့်ပါ။ |