31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
31 దేన్నైతే సర్వలోక ప్రజల కొరకు నీవు సిద్ధపరచావో:
నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”