విలాపవాక్యములు 3:53 - పవిత్ర బైబిల్53 నేను బ్రతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు. నాపై వాళ్లు రాళ్లు విసిరారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, నాపై రాళ్లు విసిరారు; အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, నాపై రాళ్లు విసిరారు; အခန်းကိုကြည့်ပါ။ |