విలాపవాక్యములు 1:19 - పవిత్ర బైబిల్19 నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను మోసగించారు. నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వేషించారు. వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నా విటకాండ్రను నేను పిలువనంపగావారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు. నా యాజకులూ, నా పెద్దలూ తమ ప్రాణాలు నిలుపుకోడానికి ఆహారం వెదుకుతూ వెళ్లి పట్టణంలో ప్రాణం పోగొట్టుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను కానీ వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు, నా పెద్దలు తాము బ్రతికి ఉండాలని ఆహారం కోసం వెదుకుతూ, వారు పట్టణంలో చనిపోయారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను కానీ వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు, నా పెద్దలు తాము బ్రతికి ఉండాలని ఆహారం కోసం వెదుకుతూ, వారు పట్టణంలో చనిపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |