యిర్మీయా 48:17 - పవిత్ర బైబిల్17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి. మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. అందువల్ల వానికొరకు మీరు విచారించండి. ‘అధిపతుల అధికారం విరిగిపోయింది. మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’ అని మీరు చెప్పండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి వినినవారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మోయాబు చుట్టూ నివసించేవాళ్ళు, దాని కీర్తి ప్రతిష్టలు తెలిసిన వాళ్ళు రోదించండి. ‘దాని బలమైన రాజదండం, ఘనత పొందిన దాని చేతిలోని కర్ర విరిగిపోయాయి’ అని చెప్తూ విలపించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి. အခန်းကိုကြည့်ပါ။ |