న్యాయాధి 5:10 - పవిత్ర బైబిల్10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా, వాటి వీపు మీద తివాచీ లపై కూర్చొనే ప్రజలారా, దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక టించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ, త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి! အခန်းကိုကြည့်ပါ။ |