అపొస్తలుల 24:6 - పవిత్ర బైబిల్6 ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-8 మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించినయెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని చూశాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని చూశాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు, అందుకని మేము ఇతన్ని పట్టుకొన్నాము. [ အခန်းကိုကြည့်ပါ။ |