1 దిన 2:49 - పవిత్ర బైబిల్49 మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా. အခန်းကိုကြည့်ပါ။ |