పరమగీతము 6:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను? మనము పోయి యతని వెదకుదము రమ్ము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 (యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 అతి సుందరవతీ, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని సంగతి మాకు చెప్పు, వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 స్త్రీలలో అత్యంత అందమైనదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 స్త్రీలలో అత్యంత అందమైనదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి. အခန်းကိုကြည့်ပါ။ |