పరమగీతము 5:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్పరాశులవలెను, అతని పెదవులు అత్తరువారి బోళంతో తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు). အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే పరిమళ పడకల్లాంటివి, ఆయన పెదవులు తామరలాంటివి వాటిలో నుండి బోళం స్రవిస్తుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే పరిమళ పడకల్లాంటివి, ఆయన పెదవులు తామరలాంటివి వాటిలో నుండి బోళం స్రవిస్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |