ప్రకటన 20:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 వెయ్యి ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను ఖైదీ నుండి విడుదల చేయబడతాడు. အခန်းကိုကြည့်ပါ။ |