ప్రకటన 11:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 రెండవ యాతన ముగిసింది. ఇప్పుడు మూడవ యాతన త్వరలో ప్రారంభం కానుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ అతిత్వరలో రానుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ అతిత్వరలో రానుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము14 రెండవ విపత్తు ముగిసింది. మూడవ విపత్తు అతిత్వరలో రానుంది. အခန်းကိုကြည့်ပါ။ |