సామెతలు 3:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။ |