ఫిలిప్పీయులకు 1:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. အခန်းကိုကြည့်ပါ။ |