సంఖ్యా 26:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబదిరెండువేల ఏడు వందలమంది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700. အခန်းကိုကြည့်ပါ။ |