సంఖ్యా 21:19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, အခန်းကိုကြည့်ပါ။ |