Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 7:44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

44 వీళ్లు గాయకులు: ఆసావు వంశీయులు 148

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 సంగీతకారులు: ఆసాపు వారసులు 148.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 సంగీతకారులు: ఆసాపు వారసులు 148.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 7:44
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అష ర్యేలా అనువారు.


గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,


లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును


ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూటముప్పది యెనమండుగురును


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ