మార్కు 9:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 కానీ యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసును అడగడానికి వారు భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము32 కానీ యేసు చెప్పిన మాటల భావాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు. အခန်းကိုကြည့်ပါ။ |