లేవీయకాండము 10:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8-9 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు: အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు, အခန်းကိုကြည့်ပါ။ |