యెహోషువ 11:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 చాలా రోజులు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేసాడు. గిబియోను ప్రజలూ హివ్వీయులూ కాకుండా အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။ |