యోహాను 7:25 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెరూషలేమువారిలో కొందరు–వారు చంప వెదకు వాడు ఈయనే కాడా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 యెరూషలేము వారిలో కొందరు, “వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఆ సమయంలో యెరూషలేము ప్రజల్లో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఆ సమయంలో యెరూషలేము ప్రజల్లో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము25 ఆ సమయంలో యెరూషలేము ప్రజలలో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా? အခန်းကိုကြည့်ပါ။ |