యోహాను 3:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అప్పటికి యోహానును ఇంకా చెరసాల్లో వేయలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము24 ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు. အခန်းကိုကြည့်ပါ။ |
యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)