యెషయా 2:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 విగ్రహములు బొత్తిగా నశించిపోవును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. အခန်းကိုကြည့်ပါ။ |
వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.