యెషయా 10:31 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గెబీము నివాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్31 మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు దాక్కుంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |