నిర్గమ 38:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి. အခန်းကိုကြည့်ပါ။ |