ఎస్తేరు 7:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కాబట్టి రాజు హామాను ఇద్దరూ కలిసి, ఎస్తేరు రాణి యొక్క విందుకు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కాబట్టి రాజు హామాను ఇద్దరూ కలిసి, ఎస్తేరు రాణి యొక్క విందుకు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။ |