అపొస్తలుల 4:22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము22 అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు. အခန်းကိုကြည့်ပါ။ |