అపొస్తలుల 13:30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్30 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము30 కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. အခန်းကိုကြည့်ပါ။ |
గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.