2 సమూయేలు 3:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీచేతులకు కట్లులేకుండగను నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 “అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. నీ చేతులకు గాయాలు లేకుండా, నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా, అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు నువ్వు పడిపోయావు గదా.” రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 అతని చేతులకు బంధాలులేవు, పాదాలకు గొలుసులు వేయలేదు! అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.” అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 నీ చేతులకు కట్లులేవు, కాళ్లకు సంకెళ్ళు లేవు దుష్టుని ముందు ఒకడు పడినట్లుగా నీవు పడ్డావు.” ఇది విని ప్రజలందరూ అతని కోసం మరింత గట్టిగా ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 నీ చేతులకు కట్లులేవు, కాళ్లకు సంకెళ్ళు లేవు దుష్టుని ముందు ఒకడు పడినట్లుగా నీవు పడ్డావు.” ఇది విని ప్రజలందరూ అతని కోసం మరింత గట్టిగా ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |