2 సమూయేలు 22:37 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |