2 సమూయేలు 22:13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။ |