2 కొరింథీ 5:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3-4 ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడం. အခန်းကိုကြည့်ပါ။ |