2 కొరింథీ 2:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 మీలో చాలా మంది అతణ్ణి శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధింపబడిన శిక్షే చాలు. အခန်းကိုကြည့်ပါ။ |