1 కొరింథీ 11:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే, నా మాదిరిని అనుసరించండి. အခန်းကိုကြည့်ပါ။ |