మత్తయి 5:8 - తెలుగు సమకాలీన అనువాదము8 హృదయశుధ్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |