Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 24:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 24:8
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.


“ఇవన్ని జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకొని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మరియు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామంను బట్టి మీరు రాజులు మరియు అధికారుల యెదుటకు తీసుకుపోబడతారు.


ప్రజలు, మేము “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణీ స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కనుక వారు దాని నుండి తప్పించుకోలేరు.


ధనవంతులారా రండి, మీ పైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడ్వండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ