మత్తయి 22:14 - తెలుగు సమకాలీన అనువాదము14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఎన్నుకోబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.” အခန်းကိုကြည့်ပါ။ |