మత్తయి 2:10 - తెలుగు సమకాలీన అనువాదము10 వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు చాలా ఆనందించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10-11 వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు. အခန်းကိုကြည့်ပါ။ |