మత్తయి 13:18 - తెలుగు సమకాలీన అనువాదము18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18-19 విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: အခန်းကိုကြည့်ပါ။ |