Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 10:10 - తెలుగు సమకాలీన అనువాదము

10 ప్రయాణం కొరకు సంచి గాని రెండో చొక్కా గాని చెప్పులు గాని చేతి కర్ర గాని తీసుకొని వెళ్లకండి, ఎందుకంటే పనివాడు ఆహారానికి అర్హులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 10:10
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు ఏ పట్టణంలో లేక ఏ గ్రామంలో ప్రవేశించినా దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకొని, వెళ్లే వరకు వారి ఇంట్లోనే బసచేయండి.


ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతి కర్ర తప్ప వేరే ఏది తీసుకువెళ్ళకూడదు. ఆహారం గాని, చేతిలో సంచి గానీ, నడికట్టులో డబ్బు గాని తీసుకొని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకువెళ్లకూడదు.


అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్న వాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.


ఆయన వారికి, “ప్రయాణం కొరకు చేతి కర్ర గానీ, సంచి గానీ, రొట్టె గానీ, డబ్బు గానీ, రెండో చొక్కా గానీ ఏమి తీసుకొని వెళ్లకూడదు.


నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచిన నా అంగీని, నా పుస్తకాలను మరి ముఖ్యంగా చర్మపు ప్రతులను వెంట తీసుకురా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ