లూకా సువార్త 24:53 - తెలుగు సమకాలీన అనువాదము53 వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။ |