లూకా సువార్త 24:37 - తెలుగు సమకాలీన అనువాదము37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |