లూకా సువార్త 17:13 - తెలుగు సమకాలీన అనువాదము13 “యేసూ, బోధకుడా, మమ్మును కనికరించండి!” అంటూ బిగ్గరగా కేక వేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 –యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు. အခန်းကိုကြည့်ပါ။ |