Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 11:12 - తెలుగు సమకాలీన అనువాదము

12 లేక వాడు ఒక గ్రుడ్డు అడిగితే దానికి బదులుగా తేలు ఇస్తాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 గుడ్డు అడిగితే తేలునిస్తాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 11:12
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇదిగో, పాములను, తేళ్లను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏ మాత్రం హాని చేయవు.


“మీలో ఏ తండ్రైనా తన కుమారుడు, చేప అడిగితే, దానికి బదులుగా పాము ఇస్తాడా?


మీరు చెడ్డవారైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”


వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి ఐదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులను కుట్టి పీడించే శక్తిని కలిగి ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ