Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 4:30 - తెలుగు సమకాలీన అనువాదము

30 వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 4:30
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

“కనుక చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు.


“రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయనే క్రీస్తు అయి ఉంటాడా?” అని చెప్పింది.


ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకొన్నారు.


ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసింది అంతా ఆయన నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు.


కనుక నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషం. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు.


పౌలు మరియు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు.


“అందుకే దేవుని రక్షణ యూదేతరుల వద్దకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” [


అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకొనిరాబడింది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత ఎక్కువైనది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ