హెబ్రీయులకు 3:9 - తెలుగు సమకాలీన అనువాదము9 అంటే అరణ్యంలో నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు చూసాక కూడా, మీ పితరులు నన్ను శోధించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీపితరులు నన్ను పరీక్షించి శోధించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు. အခန်းကိုကြည့်ပါ။ |