గలతీయులకు 4:16 - తెలుగు సమకాలీన అనువాదము16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పడం వల్ల నేను మీకు శత్రువుగా మారానా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా? အခန်းကိုကြည့်ပါ။ |