Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 27:37 - తెలుగు సమకాలీన అనువాదము

37 ఓడలో మేమంతా కలిసి రెండువందల డెబ్బై ఆరు మందిమి ఉన్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 27:37
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకొన్నారు, ఆ రోజు సుమారుగా మూడు వేలమంది చేర్చబడ్డారు.


వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేసారు.


ఆ తర్వాత యోసేపు తన తండ్రియైన యాకోబును, తన కుటుంబమంతటిని అనగా డెబ్బై ఐదు మందిని పిలిపించాడు.


దేవుడు యిచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కనుక ప్రతి ఒక్కరు తమ పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుని ద్వారా స్థాపించబడ్డాయి.


నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనంతో వేచివున్నాడు, ఓడలోని కొద్దిమంది, ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ