Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 11:7 - తెలుగు సమకాలీన అనువాదము

7 అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 11:7
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమిపై ఉండే నాలుగు కాళ్ళ జంతువుల, అడవి మృగాలు, ప్రాకే ప్రాణులు మరియు పక్షులు దానిలో ఉండడం నేను చూసాను.


“అందుకు నేను ‘వద్దు ప్రభువా, అపవిత్రమైన మరియు అపరిశుభ్రమైన దానిని ఎప్పుడూ నా నోటిలో పెట్టుకోలేదు’ అన్నాను.


కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కనుక మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ